కన్నడ స్టార్ యష్‌తో తమిళ దర్శకుడు అట్లీ పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అట్లీ ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇక అట్లీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాతో.. యష్ ‘టాక్సిక్’ మూవీతో బిజీగా ఉన్నారు.