NTR: నందిగామలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ పాల్గొని ప్రజల నుంచి వినతుల స్వీకరించారు. అయన మాట్లాడుతూ.. మొత్తం 12 వినతులు/ఫిర్యాదులు స్వీకరించబడ్డాయని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు వాస్తవస్థితి మేరకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.