PPM: సాలూరు ప్రభుత్వ ITI కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసచారి తెలిపారు. అదానీ ఎనర్జీ సొల్యూషన్, భగవతి ప్రాడ్ట్ట్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, తదితర కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లామా అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్తో ఉ.10 గ.కు హాజరుకావాలన్నారు.