1679: పెను తుపానుతో మచిలీపట్నం ప్రాంతంలో 20 వేల మందికి పైగా మృతి 1948: విశ్వ విఖ్యాత సంగీతకారుడు నస్రత్ ఫతే అలీఖాన్ జననం 1987: సినీ నటుడు కిషోర్ కుమార్ మరణం 1990: టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే జననం 1993:టీమిండియా క్రికెటర్ హనుమ విహారి జననం ప్రపంచ గుడ్డు దినోత్సవం జాతీయ సినిమా దినోత్సవం ప్రపంచ ప్రకృతి వైపరిత్యాల నిరోధక దినోత్సవం