మహిళల వన్డే ప్రపంచకప్ సిరిస్లో భారత్ వరుసగా రెండో పరాజయాన్ని చవి చూసింది. విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 331 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా బ్యాటర్లు మరో 6 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్ హీలీ (142) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చింది.