SDPT: జిల్లా కలెక్టర్ హైమావతి సోమవారం ప్రజావాణి యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. 13వ తేదీ సోమవారం IDOCలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ సమయంలో రద్దైన ప్రజావాణిని ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ లేకపోవడంతో మళ్లీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని అన్నారు.