BDK: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో నివాసముంటున్న సాయి (25) అనే యువకుడు, బ్రిడ్జి (4 నెంబర్ పిల్లర్) వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యాయత్ననికి పాల్పడినట్టు తెలిపారు. కాగా బాధితుడు వివాహితుడుగా ఒక కుమార్తె ఉన్నట్లుగా తెలిపారు.