NGKL: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని కొల్లాపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఇవాళ ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు చల్లని జీవో 09ను ఇచ్చి కోర్టులో కేసు వేయించింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బీసీలపై ప్రభుత్వం కపట ప్రేమ ప్రదర్శిస్తుందని ఆయన పేర్కొన్నారు.