ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణములో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించటం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. నూజివీడులో సబ్ కలెక్టర్ వినూత్న మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను మీకోసం కార్యక్రమంలో అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు.