ATP: అనంతపురం నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ విజయశ్రీ ప్రమాదంలో గాయపడ్డారు. నగరంలోని సన్రే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమెను మాజీ మేయర్ మదమంచి స్వరూప పరామర్శించారు. విజయశ్రీ త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు.