KMM: ఖమ్మం డీసీసీ, నగర అధ్యక్షుల నియామకంపై AICC ద్రుష్టి పెట్టింది. ఇప్పటికే అధిష్టానం ఆదేశాల మేరకు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. కాగా AICC పరిశీలకులు మహేంద్రన్ ఈనెల 19 నుంచి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, దరఖాస్తులు స్వీకరించనున్నారు. అటు DCC నియామకంలో నిజమైన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.