E.G: గోకవరం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు ప్రతి శనివారం గ్రౌత్ స్కానింగ్ ఉచితంగా నిర్వహిస్తున్నాట్టు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా గర్భిణీలకు అవసరమైన లేడీ డాక్టర్ చే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.