NLR: ఇందుకూరుపేట మండలం గంగపట్నం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ మంజుల విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు మంచి పోషక విలువలు కలిగి ఉన్న పౌష్టికాహారణ తీసుకోవాలన్నారు. అన్నం తినేముందు ఖచ్చితంగా చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు.