NZB: విద్వేషపూరిత మైన మ్యాటర్, నిషేదిత విషయాలను ముద్రించకుండా చూసుకోవాలని CI శ్రీనివాసరాజు సూచించారు. NZB టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆయన ప్రింటింగ్ ప్రెస్ షాప్స్, ఫ్లెక్సీ షాప్ ఓనర్స్‌తో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. స్థానిక ఎలక్షన్ కోడ్ ఉన్నందున పాటించాల్సిన విషయాలను, సూచనలను వివరించారు.