E.G: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాన్పై లాయర్ కిషోర్ చెప్పు విసిరిన సంఘటనకు నిరసగా గోకవరం దళిత నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ.. చీఫ్ జస్టిస్‌పై దాడికి సనాతన మనువాద మతోన్మాదుల కుల దురహంకారం అన్నారు. ఇలాంటి వారికి మద్దతు తెలుపుతున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు.