మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 35.4mm వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్తగూడ మండలంలో 19.2mm, బయ్యారం 3.6mm, గార్ల 2.8, గూడూరులో 1.2, కేసముద్రం 3.0mm, చిన్నగూడూరులో 1.6, మరిపెడ 2.0, దంతాలపల్లిలో 2.0mm వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. జిల్లాలోని మిగతా మండలాల్లో వర్షం లేదన్నారు.