GNTR: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖకు సోమవారం జరిగిన ఎన్నికల్లో డాక్టర్ టి. సేవ కుమార్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయకత్వ పదవులకు ఎన్నికైన ఇతర సభ్యుల వివరాలు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ఎం. శివప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ బి. సాయి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను వైద్యులు అభినందించారు.