WGL: నర్సంపేట నియోజకవర్గ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) కన్వీనర్‌గా అరవింద్, కో కన్వీనర్లుగా సురేశ్, ప్రణీత్, వెంకట్, రమేశ్, అశోక్ రావు, కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.