CTR: తుమ్మింద గ్రామంలోని శ్రీవిజ్ఞానతేజ స్కూ ల్లో సోమవారం సీఎంసీ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్కు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు టి. కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ వైద్య పరీక్షలు ప్రారంభమవుతుందన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.