ATP: తాడిపత్రి మున్సిపాలిటీకి నేడు సీఎం చంద్రబాబు నాయుడు అవార్డు ప్రధానం చేయనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రా కార్యక్రమంలో భాగంగా తాడిపత్రికి రాష్ట్రంలోనే తొలి స్థానం దక్కడంతో నేడు కమిషనర్ శివరామకృష్ణ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబు చేతుల మీద అవార్డు అందుకోనున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమం జరగనుంది.