WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని లెంకాలపల్లి, అనుమూలపల్లి వెళ్లే ప్రధాన రహదారి మొత్తం బురద మాయం అయిందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. గ్రామంలో వివిధ అవసరాలకు కోరకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతూ.. ప్రయాణం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు చేసిప ప్రజలు ఆదుకోవాలని అధికారులను కోరారు.