SKLM: పట్టణంలో స్థానికంగా ఉన్న నెహ్రూ యువ కేంద్రంలో అక్టోబర్ 7వ తేదీన ఓ ప్రముఖ కంపెనీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని ఎన్‌వైకే డిప్యూటీ డైరెక్టర్ ఉజ్వల్ ప్రసాద్ తెలిపారు. టెన్త్ క్లాస్ ఐటిఐ డిప్లమో ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్అయి 21 సంవత్సరాల గరిష్ట వయసు కలిగి ఉండాలన్నారు. అర్హత ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు బయోడేటా ఫొటోస్‌తో హాజరు కావాలని తెలిపారు.