సత్యసాయి: కనగానపల్లిలో పెళ్లి ఇంట జరిగిన ప్రమాదంలో తిరుమలయ్య మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంతాపం తెలిపారు. డీజే వాహనం కింద తిరుమలయ్య, బంధువు ఆదెప్ప పడగకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో తిరుమలయ్య మృతి చెందగా, తోపుదుర్తి ఆసుపత్రికి వెళ్లి నివాళి అర్పించి కుటుంబాన్ని ఓదార్చారు.