హన్మకొండ జిల్లా పట్టణ పరిధిలోని పెద్దమ్మగడ్డకు చెందిన గణేష్ తల్లిదండ్రులు కోల్పోయిన చదువుపై మమకారంతో MBBS సీట్ అర్హత సాధించారు. ఎంబీబీఎస్ విద్య కొనసాగించేందుకు గణేష్ వద్ద తగిన డబ్బులు లేవని తెలుసుకుని పేద విద్యార్థికి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా BRS వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు KTRను ట్విట్టర్ ద్వారా ప్రముఖ జర్నలిస్టు రాజేందర్ కోరారు.