SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామానికి 2 రోజుల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా చేస్తామని RWS ఈఈ షేక్ పాషా, DEE పణి వర్మ తెలిపారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి, పైపు లీకేజీ వల్ల వాటర్ సప్లై కాలేదన్నారు. ఈ మేరకు కొత్త బోర్ మోటర్ పంప్ సెట్టును అందజేస్తున్నట్లు చెప్పారు. మంచినీటి సమస్య రాకుండా త్వరితగతిన వాటర్ సప్లై చేయాలని గ్రామస్తులు కోరారు.