ప్రముఖ నటుడు సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కాగా.. తాజాగా OTTలోకి రాబోతుంది. ప్రముఖ OTT సంస్థ సన్నెక్స్ట్లో ఈ నెల 10 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్ వెలువడింది.