KDP: మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, చాపాడు, వనిపెంట విద్యుత్ సెక్షన్ల వినియోగదారులు సెప్టెంబర్ మొదటి వారంలో ఇచ్చిన బిల్లులను 2వ తేదీలోపు చెల్లించాల్సి ఉంది. గడువు ముగిసినా బకాయిలు చెల్లించని వారి విద్యుత్ సర్వీసులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగిస్తామని మైదుకూరు విద్యుత్ సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ ఆదివారం తెలిపారు.