MDK: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరుగుతున్న 9వ ABRSM విద్య జాతీయ మహాసభ లకు తపస్ జిల్లా నాయకులు ఆదివారం తరలి వెళ్లారు. మహాసభల్లో తమ వాణి వినిపిస్తామని తెలిపారు. తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, జిల్లా నాయకులు రాజేశ్వర్ నర్సిములు, వెంకట స్వామి, సిద్దు, మార్గం రాజు, మల్లేశం, బిక్షపతి, మధు మోహన్ తరలి వెళ్లారు.