ADB: మారుమూల గ్రామంలోని ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని న్యాయవాది, BRS నాయకులు కేమ శ్రీకాంత్ DMHO నరేందర్ రాథోడ్‌ను కోరారు. భీంపూర్ మండలంలోని కరంజి(టీ), గోముత్రి, అంతర్గావ్ గ్రామాల్లో శనివారం రాత్రి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.