RR: బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో అనుమతి పొందిన లే అవుట్ ప్రకారం రోడ్డు ఉండగా, సైఫుద్దీన్ రహదారిని కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ అమెరికన్ టౌన్ షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.