ATP: యాడికి మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన బత్తుల కృష్ణారెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జరిగిన విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం రాత్రి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.