KKD: ఎన్డీయేలో ఉన్నందుకు గర్వంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పెరిగిన ధరలు తగ్గిన దాఖలు లేవని.. కానీ జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గాయన్నారు. శనివారం గుడారిగుంటలో కాపు కల్యాణమండపం వరకు ఆటోడ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రూరల్ నియోజకవర్గంలో 2,396 మందికి రూ.3.59కోట్లు కూటమి ప్రభుత్వం జమ చేసిందన్నారు.