pdpl: అంతర్గాం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కుర్ర నూకరాజు, నాయకులు గీత శంకర్ రెడ్డి, మరియు పలువురు నాయకులు రామగుండంలో ఎమ్మెల్యే రాజు ఠాగూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని అన్నారు.