TG: బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. పిటిషన్ను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.