KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో రూ.30వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మారుపాక తిరుపతి లబ్ధిదారుడు మాడ జ్ఞానేశ్వర్ రెడ్డికి అందజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతుందని తిరుపతి పేర్కొన్నారు.