E.G: డిసెంబర్ 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష జరుగనుంది. దరఖాస్తులు www.bse.ap.gov.in ఆన్లైన్ సైట్లో అందుబాటులో ఉన్నాయని డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. దరఖాస్తు తుది గడువు అక్టోబర్ 15, ఫీజు చెల్లింపుకు 16, పత్రాల సమర్పణకు 18 చివరి తేదీగా ఆయన పేర్కొన్నారు.