VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని ఐటీఐ కాలనీలో బెల్ట్ షాపుపై శుక్రవారం ఏఎస్సై కొండలరావు, సిబ్బంది దాడి చేసి 19 మద్యం సీసాలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఐటీఐ కాలనీలో బెల్ట్ షాపుపై HitTvలో కథనం పబ్లిష్ కావడంతో బెల్ట్ షాపుపై దాడి చేసి వ్యాపారి పి.సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.