HYD: అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద HUMTA మల్టీ మోడల్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పేరుతో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించినట్లు తెలిపింది. ఇందులో భాగంగా మెట్రో స్టేషన్ వద్ద చుట్టూ 500 మీటర్ల పరిధిలో చర్యలు చేపడుతుంది. పార్కింగ్ ప్రాంతాలు, ఫుట్ పాత్ అభివృద్ధి జరుగుతుంది. త్వరలో సత్యం థియేటర్ అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు.