ATP: గుత్తి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గుత్తి మండల ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15000 నగదును ,వారి ఖాతాలో జమ చేశారు.