నెల్లూరు: జిల్లాస్థాయి యోగా పోటీలను కలివెలపాళెంలోని రెయిన్బో పాఠశాలలో ఆదివారం ఉదయం 9 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు యోగా అసోసియేషన్ జిల్లాఅధ్యక్షుడు నరసింహారెడ్డి తెలిపారు. 8-60 ఏళ్లకు పైగా వయసు గల వారికి వివిధ విభాగాల్లో పోటీలు జరుగుతాయని విజేతలుగా నిలిచిన వారు విశాఖపట్నంలో ఈనెల25, 26న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లోప్రాతినిధ్యం వహించనున్నారు.