SKLM: ఈనెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు తపాలా జాతీయ వారోత్సవాలలో భాగంగా ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సూపర్జెంట్ హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి కార్యాలయలు, డివిజన్ పరిధి సిఆర్ పురం, కొత్తూరు, రాజాం, పొందూరు, కోట బొమ్మాలి, హిరమండలం ఉపతపాల కార్యాలయాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. సద్వినియోగం చేసుకోవాలన్నారు.