NZB:బోధన్ మండలం ఎరాజ్పల్లి కమాన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లాల్ గ్రామానికి చెందిన గంగవ్వకు తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు గమనించి 108కు సమాచారం ఇచ్చారు.అక్కడికి చెరుకున్న 108 సిబ్బంది బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.108 సిబ్బంది లక్ష్మణ్, కేశవ్ కుమార్ ఆమె వద్ద లభించిన బంగారాన్ని సురక్షితంగా ఆసుపత్రి సిబ్బందకి అప్పగించారు.