టీమిండియా నాన్ స్టాప్‌గా క్రికెట్ ఆడనుంది. ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో 2 టెస్టుల సిరీస్ ఆడుతున్న IND.. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా వేదికగా 3 వన్డేలు, 5 టీ20లు నవంబర్ 14 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు, 2026 జనవరి 11 నుంచి NZతో 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటుంది.