CTR: విజయదశమి పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్లను వారి వారి కార్యాలయాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించారు. దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంత వారితో ఎమ్మెల్యే కాసేపు ముచ్చటించారు.