CTR: బంగారుపాళ్యం మండలం, కాటప్పగారి పల్లి గ్రామంలో CVM పవర్ ఫ్యాక్టరీని పూతలపట్టు MLA మురళీమోహన్ ప్రారంభించారు. గురువారం సాయంత్రం మాజీ సర్పంచ్ హరి, తులసిరాంలు తమ పుట్టిన ఊరిలో సుమారు 50మందికి ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో పరిశ్రమను స్థాపించారు. విజయదశమి సందర్భంగా ఈ పవర్ ఫ్యాక్టరీని MLA చేతులమీదుగా ప్రారంభించారు.