VKB: మహాత్మా గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తాండూరు MLA బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని MLA మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం, ఇతరులపై కరుణతో ఉండటమే మన సాధికారికతకు శక్తిమంతమైన సాధనాలు అన్నారు.