NLR: ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం చీమలవారిపాలెంలోని పొలాల్లో జూదం ఆడుతున్నార సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఐదుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,800లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఇందులో ఎస్సై ఉమాశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.