మధ్యప్రదేశ్ ఖండ్వాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. దుర్గమ్మ విగ్రహం నిమజ్జనం చేసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :