TG: BC రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, SC ST EWS రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో BC రిజర్వేషన్లకు మద్దతు తెలిపిన పార్టీలన్నీ అఫిడవిట్లు సమర్పించాలని, అలాగే కోర్డుకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర BJP చీఫ్ కూడా స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లపై సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారన్నారు.