KMR: విజయదశమి పండుగ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయుధ, వాహన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఇంటికి సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు చేకూర్చాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.